AP

ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి

ఏలూరు జిల్లా
ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మృతి చెందిన మహిళ వివరాల కోసం ఆరాధిస్తున్నారు.

మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు…

మృతురాలి బంధువులు ఏలూరు రైల్వే పోలీసులను
సంప్రదించాలని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు…