AP

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు…..

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు…..

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలపై విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు……

మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉండగా, చెత్త సేకరణ కోసం 16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 16 మంది డ్రైవర్లను చేర్చుకున్నారు……..

12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…