ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమలుపు.. తెరపైకి కొత్తపేరు..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తుంది. తాజాగా మేక శరణ్ పేరు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేక శరణ్ ?కవితకు ఇతనికి సంబంధం ఏమిటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏమిటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మేక శరణ్ ..కవిత ఆడబిడ్డ…

