మూన్నూరు కాపు కులస్తుల ఫైట్.. ఓటర్లు ఎవరు పక్షాన!
అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాలు పీక్స్‌కి చేరుతున్నాయి. కులాల ఓట్లు రాబట్టేందుకు అదే సామాజికవర్గం అభ్యర్థులను పార్టీలు బరిలో దింపడం కామన్ అయిపోయింది. అభ్యర్థి గుణగణాల కంటే కులగణానాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే అన్ని చోట్లా ఇదే ఫార్మూలా కాకుండా డిఫరెంట్ వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో దింపుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గం నాయకులను రంగంలోకి దింపాయి. మున్నూరు కాపు సామజిక వర్గానికి…

