Editor

AP

2028 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్‌ భరోసా వంటి పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, వాటితో కుటుంబంలో వచ్చిన ఆర్థిక మార్పుల…

AP

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.. జనసేన కండువా కప్పిన పవన్..

కాకినాడ జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పవన్ వారికి సూచించారు. ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు…

National

దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక సూచన

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. అయితే, దీనికి ముందు సెప్టెంబర్ 26, 27 తేదీలు శని, ఆదివారాలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలలో…

AP

ఎల్ నినో పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు..!

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం, మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్తును ఒక సవాలుగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని…

TELANGANA

నేను వాళ్లూ, వీళ్లూ వదిలిన బాణాన్ని కాదు: కవిత..

తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత, బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌తో అయినా కొట్లాడటానికి సిద్ధమని ఆమె ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.సభకు ముందు కార్యకర్తలతో కలిసి…

AP

అమరావతి కోసం విశాఖను దెబ్బతీస్తున్నారు: గుడివాడ అమర్నాథ్..

అమరావతికి పెద్దపీట వేయడం కోసమే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. స్థానిక సమస్యలను గాలికొదిలి, కేవలం ప్రతిపక్షంపై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన అమర్నాథ్, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వేదికలనూ వైసీపీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికే వాడుకుంటున్నారని విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిన అమరావతిని ప్రమోట్ చేసుకోవడం కోసమే చంద్రబాబు విశాఖను చిన్నచూపు…

TELANGANA

దానం అనర్హత.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఘాటు విమర్శలు..

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. దానం నాగేందర్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే ఈ అంశంపై కిషన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ, బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అనర్హత అంశంపై స్పందించే ముందు, దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద…

National

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అనే ముఖ్యమైన ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, పర్యావరణ న్యాయ వ్యవస్థల బలోపేతంపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ అంతర్జాతీయ వేదికపై…

TELANGANA

ఎర్రవల్లి భూముల సర్వేలో మరో ట్విస్ట్‌.. 180 ఎకరాలు మావేనంటున్న రైతులు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూముల సర్వేలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల భూమిపై రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన సర్వే మూడో రోజుకు చేరుకోగా, ఈ వివాదంలోకి పొరుగున ఉన్న వెంకటాపూర్ గ్రామస్థులు ప్రవేశించారు. సర్వే చేస్తున్న భూమిలో తమ వాటా కూడా ఉందని వారు కొత్త వాదనను…

TELANGANA

అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌‍పీ) దాఖలు చేశారు.బీఆర్ఎస్ తరపున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై శుక్రవారం హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం విదితమే. సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం పార్టీ…