పెళ్లి తర్వాత తొలిసారి షాకింగ్ లుక్‌లో కియారా.. శృతిమించిన అందాల జాతర
రీసెంట్ గా తన ప్రియుడిని పెళ్లాడిన కియారా అద్వానీ.. అంతలోనే తిరిగి ట్రాక్ ఎక్కేసింది. శృతిమించిన అందాల జాతర చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కియారా అందాల తడికి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన కియారా అద్వానీ షాకింగ్ లుక్ లో కనిపించింది. అందాల వడ్డనకు పెళ్లితో సంబంధం లేదు అన్నట్లుగా రెచ్చిపోయింది. జీ సినిమా అవార్డ్స్ వేడుకకు వచ్చిన కియారా.. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డ్రెస్…

