ఈ నీ ప్రేమకు ఎవరైనా దాసోహం కావాల్సిందే పవన్
పవన్ కళ్యాణ్ ది అంతులేని ప్రేమ. ఆయన ప్రేమిస్తే వారి కోసం అడ్డంగా నిలబడుతాడు. అది ప్రజలైనా సరే.. తన తోబుట్టువులు అయినా సరే. మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ లో గాయపడితే అన్ని వదిలేసి ఆస్పత్రికి వచ్చిన పవన్ ఎంత విలవిలలాడాడో చూశాం. సాయిధరమ్ తేజ్ బాగు అయ్యేంత వరకూ కూడా దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అంతటి ప్రేమ పవన్ సొంతం. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అయినా ఇంకొకరు అయినా సరే పవన్ అంతులేని…

