రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్‌పై స్లీపర్ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) ఈ వెసులుబాటు లభిస్తుంది. సాధారణంగా భారతదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. పండుగ వేళల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి కూడా…

