ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల `డెడ్ లైన్ `కు జగన్మోహన్ రెడ్డి చెక్
xవిద్యార్థులకు పరీక్షల సమయం వచ్చేస్తోది. సాధారణంగా ఆ టైమ్ లోనే ఎప్పుడూ ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు(Jagan Employees) ఎన్నికలు సమీపంలో ఆందోళన బాట పడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఆ రోజు లోపు సీపీఎస్ (CPS)రద్దు చేయకపోతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 24న యూటీఎఫ్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి…

