4news HD TV

CINEMA

అక్కా చెల్లి అందాల ప్రదర్శనలో పోటా పోటీ.. ఐనా దక్కని ఆఫర్స్‌

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మిక లు హీరోయిన్స్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూతుర్లు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం స్టార్ హీరో కూతుర్లు కనీసం సినిమాల్లో ఆఫర్స్ కూడా దక్కించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువగా వస్తుంటాయి. శివాని మరియు శివాత్మిక ఇద్దరు కూడా ముంబై…

National

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది సవివరంగా పేర్కొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలుచేసింది…

AP

తారాస్థాయికి చేరిన గన్నవరం వైసీపీ నేతల విభేదాలు.. దుట్టా, యార్లగడ్డపై..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అసంతృప్తి చల్లారకముందే కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే సహకరించేంది లేదని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని వారు అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. తాజాగా దుట్టా, యార్లగడ్డ మధ్య జరిగిన సంభషణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం…

APTELANGANA

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు…

APTELANGANA

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం

4 H D ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి.…

AP

హేలపురి బాలోత్సవ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఏలూరు ఫిబ్రవరి 2: ఈనెల 4,5 తేదీలలో ఏలూరులో జరిగే హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు గుడిపాటి నరసింహారావు, అడుసుమిల్లి నిర్మల చెప్పారు. ఏలూరులోని పవర్ పేటలో అన్నే భవనం వద్ద హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణ జరుగుతున్న ఏర్పాట్లను ఆహ్వాన సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు,అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ బాలోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు…

APCINEMA

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం అయ్యింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే అన్‌ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా సిద్ధం అయ్యింది. పవన్‌ కళ్యాణ్ కళ్యాణ్‌ ఎపిసోడ్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్‌ ఎపిసోడ్‌ ను కూడా రెండు పార్ట్‌ లుగా స్ట్రీమింగ్‌ చేశారు. అంతే కాకుండా ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌ చేయడం…

SPORTS

కివీస్‌తో మూడో టీ20లో గిల్‌ సెంచరీ.. రికార్డుల రారాజు కోహ్లి రికార్డుకే ఎసరు

: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో బ్లాస్టింగ్‌ హండ్రెడ్‌తో పేలిన టీమిండియా యంగ్‌ డైనమైట్‌ శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 126 నాటౌట్‌; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్‌లో తన తొట్టతొలి శతకం నమోదు చేసిన గిల్‌.. కోహ్లి రికార్డుకు పంగనామం పెట్టడంతో పాటు మరిన్ని రికార్డులను తన…

AP

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ఆరోపణలు చేస్తుండటంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించిన చోట ఉండలేం అంటూ అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర మరో 12 సిమ్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ…

AP

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది.కార్మికులకి ఇవ్వాల్సిన నెలవారీ జీతాల పెంపుదల, రెగ్యులరైస్,మరియు 8 గంటల డ్యూటీ విధానం గురించి ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న గౌడ్ గారు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…