కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ !
బెంగళూరు: పాన్ ఇండియా యుగంలో కన్నడ సినిమాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది, కేజీఎఫ్ (KGF), కాంతారా సినిమాల (movie) విడుదల తర్వాత బాలీవుడ్ లో కన్నడ సినిమాలు షేక్ చేశాయి. ఈ సందర్భంలో మంచి కన్నడ సినిమాలను పరాయి బాషల వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కేజీఎఫ్-3 గురించి హీరో యశ్ అభిమానులకు ‘హోంబాలే ఫిల్మ్స్’ శుభవార్త అందించింది. కేజీఎఫ్ (KGF) కన్నడిగులకు, కన్నడ…