చిరంజీవికి కౌంటర్ ఇస్తున్న కొరటాల శివ..
కొరటాల శివ.. తీసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను తన సినిమాలతో అల్లాడించాడు. వసూళ్ల వర్షంతో ప్రొడ్యూసర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. ఆచార్య సినిమా ముందు వరకు కొరటాలపై ఒక్కటంటే ఒక్క రిమార్కు కూడా లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు ఆయన ఏంటో ప్రూవ్ చేశాయి. అయితే ఆచార్య విషయానికి వచ్చినప్పుడు మాత్రమే కొరటాలను పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్…

