చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా…

