ఎగ్జిబిటర్స్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి చర్చలు సఫలం..
చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో పాటు ఈ రెండు సినిమాలను కూడా వారే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాలను భారీ ఎత్తున ఏపీ మరియు తెలంగాణలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ వారికి ఎగ్జిబిటర్స్ షాక్ ఇచ్చారు. తమ కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ…

