చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు…
మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు… నమాజ్ కి వెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు అమన్ తో పాటు మరికొంత మంది విద్యార్థులను చితకాబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది… రక్తమొచ్చేంత చితక బాదాడంటూ ఆరోపిస్తున్న విద్యార్థి అమన్.. దాడి చేసిన ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ ని నిలదీసిన కుటుంబ సభ్యులు.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు..

