చైనాలో రోజుకు 25 వేల కోవిడ్ మరణాలు
దేశంలో కోవిడ్ 19 వాస్తవ పరిస్థితిపై చైనా నుంచి అధికారిక సమాచారమేదీ రావడం లేదు. అయినా, పలు దేశాలకు చెందిన సంస్థలు చైనాలో పరిస్థితిని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అంచనా వేస్తున్నారు. covid situation in China: ప్రస్తుతం 9 వేల మరణాలు జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత, ఆ ప్రభుత్వం హెచ్చరించిన తీరుగానే, ఆ దేశంలో కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థాయిలో పెరుగుతోంది. యూకేకు చెందిన…

