“అన్‌స్టాపబుల్ విత్ NBK” షోలో. “పవన్ కళ్యాణ్” ని అడిగిన ప్రశ్నలు లీక్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే షోలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో కి ఎంతోమంది సినీ ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఈ షో కి వచ్చి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మొదటిగా వచ్చిన సీజన్ వన్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండవ సీజన్ కూడా వచ్చింది. ఇక ఈ సీజన్లో కూడా మొదటి సీజన్ మాదిరిగానే ఎంతోమంది ప్రముఖులు…

