4news HD TV

CINEMA

బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం

బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపించారు. నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది…

CINEMA

స్టైలిష్ గా వాల్తేరు వీరయ్య సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ ఈరోజు చెప్పిన టైం కు సినిమా బృందం విడుదల చేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా…

POLITICS

ఎమ్మెల్యేల జంపింగ్‍లు, పొత్తుల మార్పులతో అనుకోని షాక్‍లు

కొన్నిసార్లు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. పరిస్థితులు మొత్తం తిరగబడిపోతుంటాయి. ఏకంగా ప్రభుత్వాలే చేతులు మారుతుంటాయి. ఎమ్మెల్యేల జంపింగ్‍లు, పొత్తుల మార్పులతో అనుకోని షాక్‍లు ఎదురవుతుంటాయి. అలా 2022లోనూ రాజకీయాల్లో కొన్ని మలుపులు ఉన్నాయి. అయితే ఓ రెండు ట్విస్టులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. రోజుల వ్యవధిలోనే ఎవరూ ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ…

CINEMA

అవతార్ 2 కి ఆ నెంబర్‌ అందని ద్రాక్షేనా?

అతి నమ్మకం కొంప ముంచుతుంది అంటారు. హాలీవుడ్ చిత్రం అవతార్ 2 యొక్క పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాగూ అవతార్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని, కనుక పెద్దగా ప్రమోషన్ లేకుండానే మౌత్ టాక్ తోనే భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి తారుమారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితి అయితే లేదు.. కానీ రూ. 10,000 కోట్లు సునాయాసంగా వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు…

CINEMA

చక్దా ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి..సందడి

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా నటిస్తోన్న సినిమా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమా షూటింగ్ నేటి పూర్తి అయ్యింది. దీంతో అనుష్క శర్మ షూటింగ్ సెట్స్‌లో చివరి రోజు యూనిట్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. షూటింగ్ దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా అనుష్క, మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి, డైరెక్టర్ ప్రొసిత్ రాయ్‌తో కలిసి ఆమె కేక్ కట్ చేసి సందడి చేశారు. కేక్ పై ఝులాన్ జెర్సీ నంబర్ 25 ఉంచి ఆమె కేక్…

National

మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి BJP

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు.

AP

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసి కాపునాడుకు వైసీపీ డుమ్మాన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసిన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది. ఆ సమావేశంలో చేసే తీర్మానాల ఆధారంగా పొత్తులకు కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా సభకు ఫేస్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. ఆయన ` మెగా`ఫ్యామిలీకి సన్నిహితుడు. ప్రత్యేకించి చిరంజీవికి ఆప్తుడుగా పేరుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా (TDP)ఉన్నారు. కానీ, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపారు. అయినప్పటికీ అసెంబ్లీలో…

CINEMA

శ్రీలీల.. ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు డిమాండ్

శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతున్న పేరు ఇది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మూవీ `పెళ్లి సందD`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే శ్రీలీలకు మాత్రం విమర్శకులు నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన…

World

చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​..

ఉక్రెయిన్​తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు. Russia Ukraine war : “యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి…

CINEMA

‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మరో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిసిన విషయం విదితమే. ఈ కలయికపై సినీ, రాజకీయ వర్గాల్లో బోల్డన్ని ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరి సినిమాల షూటింగులు ఒకే చోట జరగడంతో, ఈ ఇరువురి కలయిక జరిగింది. కాగా, బాలకృష్ణ తాజా చిత్రం’వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం…