4news HD TV

CINEMA

బిగ్ బాస్ ఫేం సొహైల్‌కి తప్పిన ప్రాణాపాయం.!

లోకల్ బాయ్ నాని అంటే చాలామందికి సుపరిచితుడే. యూ ట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వైజాగ్‌లో వుంటాడు. నడి సంద్రంలో చేపలు పట్టే ప్రక్రియ సహా పలు అంశాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో విడుదల చేస్తుంటాడు లోకల్ బాయ్ నాని. ఆ లోకల్ బాయ్ నానితో బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం సొహైల్ కూడా సముద్రంలో హంగామా చేద్దామనుకున్నాడు. సముద్రంలో వ్యవహారమంటే ఆషామాషీ కాదు కదా.! ‘ఇచ్చి పడేస్తా’ అంటే కుదరదక్కడ. ప్రమాదవశాత్తూ సోహైల్ బోటు…

National

రూ.2 వేలకే విమాన టికెట్.. బంపరాఫర్!

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ను తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లను అందించేందుకు ఇండిగో సిద్దమైంది. శుక్రవారం నుంచి డిసెంబర్ 25వ తేది వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సేల్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ బంపరాఫర్ కింద భారతీయ విమానయాన సంస్థ 2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.2,023 నుంచి విమాన టిక్కెట్లను అందించనుంది. డిసెంబర్ 23వ తేది…

Technology

ఫ్లిప్ కార్ట్ తో విడిపోయిన ఫోన్ పే..

ఇప్పుడంతా ఫోన్ పే యుగం అయిపోయింది. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తూ క్షణంలో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇప్పుడు పోటీ పడి ట్రాన్సాక్షన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఒక్కటిగా ముందుకు సాగాయి. ఇకపై అవి రెండూ వేరు కానున్నాయి. ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పేకి ఫ్లిప్ కార్ట్ తో ఉన్న బంధం నేటితో…

Technology

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్‌ గ్రూపులకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు సీబీఐ విచారణ జరపగా.. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీడియోకాన్‌ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ వ్యాంక్‌ సీఈవోగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు…

CINEMA

చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల

ఎన్నో సినిమాల్లో తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు కైకాల సత్యనారాయణ. ఈయన పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేవారు. అలాగే హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కొన్ని కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా కూడా చేశారు.అలాగే ఈయనను యమధర్మరాజు వేషం వేస్తే చూసిన వాళ్ళు చాలామంది యమధర్మరాజు అంటే ఇలాగే ఉండేవారేమో అని అనుకునేవారు. అలాంటి కైకాల సత్యనారాయణ (Kaikala Sathyanarayana)…

World

ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ(Pakistan Tehreek-e-Insaf) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది. Imran Khan’s audio clip: రెండు పార్ట్ లుగా.. ఆ ఆడియో క్లిప్ లను రెండు పార్ట్ లుగా పాక్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్(YouTube) చానెల్ లో షేర్ చేశారు. ఆ క్లిప్స్ కొద్ది సేపట్లోనే వైరల్…

Health

చైనా సహా పలు దేశాల్లో కరోనా(corona) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో…మాస్క్ లు ధరించండి’

చైనా సహా పలు దేశాల్లో కరోనా(corona) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట కచ్చితంగా మాస్క్ ధరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించింది. surge in Covid cases: భయ పడాల్సిన అవసరం లేదు.. భారత్ లో కరోనా(corona) అదుపులోనే ఉందని, అయితే, అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం అవసరమని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకైతే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలను మార్చడం లేదని,…

CINEMA

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్ తగిలింది. గోవాలో అక్కినేని నాగార్జున కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అది కమర్షియల్ వినియోగం కోసం ఉద్దేశించిన ప్రాపర్టీగా తెలుస్తోంది. అయితే, నిర్మాణం సందర్భంగా సరైన అనుమతులు తీసుకోలేదనీ, నిబంధనల్ని ఉల్లంఘించారనీ ఆరోపణలు వస్తున్నాయి. పనులు ఆపకపోతే చర్యలు తప్పవ్… గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జున కు నోటీసులు జారీ అయ్యాయి. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి…

National

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా…అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి.

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా వస్తుంది. నిజమే. మరి, ఫ్రీ గేమ్స్ అడితే ఓకే. మరి, డబ్బులు పోగొట్టే గేమ్స్ ఆడితేనో. అప్పుడు కదా అసలు సిసలు మజా వచ్చేది. ఓ డిగ్రీ విద్యార్ధి ఆన్‌లైన్ గేమ్ ఆడి ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 95 లక్షల రూపాయలు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న తల్లితండ్రులు..! భూ సేకరణ నష్ట పరిహారం…

CINEMA

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ CINEMA పూర్తి చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాత. చాలాకాలం క్రితమే సినిమా ప్రారంభమయ్యింది. కోవిడ్ సహా అనేక కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ హరిహర వీరమల్లు ‘, ఈసారి వేసవి సీజన్‌లో విడుదలయ్యేందుకు ఆస్కారముంది. యాక్షన్ బ్లాక్ పూర్తయ్యిందట.. తాజాగా ఈ సినిమాకి…