హాట్ అండ్ స్సైసీ నిషా.!
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అందాల భామ నిషా అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ సోదరిగా పరిచయమైనా హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయలేకపోయింది నిషా అగర్వాల్. మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది తొలి సినిమా ఇది. క్లాసికల్ లవ్ స్టోరీగా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సోలో’ సినిమాల్లో నటించిన నిషా .. ఆ పై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.…

