4news HD TV

National

ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ

ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను డబ్బు కోసం మోసం చేశాడు. ఎలాంటి కాలేజీ సర్టిఫికేట్ లేకుండా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివసిస్తున్న వికాస్ గౌతమ్ అనే వ్యక్తి ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్‌గా పోజులిచ్చి కేవలం మహిళలను మోసం చేయడానికి తనను తాను ఐపిఎస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఢిల్లీలోని ఓ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు ఔటర్ ఢిల్లీలోని…

National

RAILWAYఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న ఇండియన్ రైల్వే

రైళ్ల కార్యకలాపాలను సులభతరం చేసే చర్యలో, భారతీయ రైల్వేలు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో 12,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లను సకాలంలో.. సురక్షితంగా నడపడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సాంకేతిక మార్పులు చేస్తూ.. ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేసేలా ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్‌ను రైల్వేశాఖ…

CINEMA

సమంత గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేయించుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక మొదటి సినిమా చేస్తున్న టైంలో అక్కినేని నాగచైతన్య (Nagachaithanya) తో ప్రేమలో పడి చాలా రోజులు రహస్యంగా ప్రేమను నెట్టుకొచ్చారు.కానీ ఎట్టకేలకు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే మనస్పర్ధలు తలెత్తడంతో…

Jobs

IIIT నాగపూర్ బ్రాంచ్ లో 15 ఫ్యాకల్టీ పోస్ట్ ల భర్తీ

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Indian Institute of Information Technology, IIIT) నాగపూర్ బ్రాంచ్ లో అధ్యాపక పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. మొత్తం 15 ఫ్యాకల్టీ పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయించారు. How to apply IIIT Teaching Recruitment: అప్లై చేయడం ఎలా? ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Indian Institute of Information Technology, IIIT) నాగపూర్ బ్రాంచ్ లో 15 ఫ్యాకల్టీ పోస్ట్ ల భర్తీ…

CINEMA

షారూఖ్ ఖాన్ పై కేసు పెట్టాలని బిహార్ లోని ఒక కోర్టులో పిటిషన్

పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక పదుకోన్ ధరించిన బికినీ పై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని వీహెచ్ పీ సహా పలు హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ధైర్యముంటే షారూఖ్ ఖాన్ ఇస్లాం పైన, మొహమ్మద్ ప్రవక్త పైనా సినిమా తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాషాయ రంగు బికినీ ధరించడం హిందువులను అవమానించడమేనని వారు మండి పడ్తున్నారు. హిందూ సెంటిమెంట్లను అవమానించిన కారణంగా షారూఖ్ ఖాన్…

World

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ క్షేత్రంలో ప్రమాదం

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక క్యాంప్ సైట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆ పర్వత పాదం వద్ద దాదాపు 95 మంది వరకు ఉన్నారు. వారంతా మలేసియన్లేనని ప్రాథమిక సమాచారం. Landslide hits campsite in Malaysia: ఇంకా చాలా మంది మిస్సింగ్ మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో ఉన్న బటంగ్ కాలి వద్ద ఉన్న ఒక పర్యాటక వ్యవసాయ క్షేత్రంలో కొండ…

National

జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 6 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యువజనోత్సవాల్లో పుస్తక మేళా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీఎంవో కూడా పర్యటనకు అంగీకరించినట్లు సమాచారం. బెళగావికి జిల్లా స్టేడియంలో…

National

SUPREME COURT సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్‌ కొట్టివేత

బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది. బిల్కిస్ బానో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించిన 11 మందిని ఇటీవల గుజరాత్ ప్రభుత్వ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో…

AP

ఢిల్లీకి అమరావతి(Amaravathi) రైతుల పోరు

అమరావతి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకిఅమరావతి(Amaravathi) రైతుల పోరుచేరింది. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి రైతులు సిద్ధం అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ధర్నాకు దిగారు. రాజధానికి(Capital) భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా పోరాడుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల(3 Capital ) అంశం రైతులను నట్టేట ముంచింది. మూడేళ్లుగా నిర్విరామంగా…

CINEMA

త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న మనోజ్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు విష్ణు,మంచు మనోజ్ ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరు తండ్రి లాగా స్టార్డం తెచ్చుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నప్పటికీ తండ్రిలా స్టార్ డం రావడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే..మంచు మనోజ్ (Manchu Manoj…