చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు
ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం(B) చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు౼ ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అదేశాలు మేరకు ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజవర్గంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (B) చింతలపూడిలో పరిశీలనకు వెళ్లడం జరిగింది.…

