హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్
హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభరెడ్డి అనే యూత్ కాంగ్రెస్ నేత తన భార్య లహరి(27) గుండెపోటుతో మరణించిందని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు. అయితే విచారణలో ఆమె మృతికి కారణం భర్తే అని పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 14న తలకు గాయమైన లహరిని ఆమె భర్త వల్లభరెడ్డి కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంటి పనులు చేస్తుండగా లహరి…

