CINEMA

ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్

ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్ అయింది. ఈ అమ్మడు తెలుగు లో కూడా సినిమా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది.

వరుస ఫోటో షూట్ లతో చెలరేగిపోతుంది. ఈ తెనాలి పిల్ల బాలీవుడ్ హీరోయిన్ల ను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తుంది. పిచ్చెక్కించే తన అందంతో అందరికి మతి పోగొడుతుంది.

శోభిత ఏ డ్రెస్ వేసినా చాలా హాట్ గా కనిపిస్తుంది. ఏ డ్రెస్ వేసినా అందాలను అరబోస్తూ కుర్రాళ్ల గుండెలో సెగలు పుట్టించడం ఈ అమ్మడికి అలవాటైపోయింది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో మెరిసింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా స్లీవ్ లెస్ బ్రా వేసుకొని తన ఎద అందాలను బయటపెట్టింది. అంతేకాకుండా పైట కొంగును కాస్త కిందకు జార్చి మరి పరువాలు ఆరబోస్తుంది. ఆ అందమైన చీరలో అందాలను వడ్డించే శోభిత ని చూసి కుర్రాళ్లు మైమరచి పోతున్నారట. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభిత గత కొంతకాలంగా అక్కినేని నాగార్జున తో ఏఫైర్ నడిపిస్తుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి సోషల్ మీడియా లో పెద్ద రచ్చే జరిగింది. అదే సమయంలో ఫారన్ ట్రిప్ లో లంచ్ డేట్ లో వీరిద్దరూ దొరికిపోయారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వీరిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. తెలుగు లో రెండు మూడు సినిమాలో నటించిన ఈ అమ్మడు తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ సినిమా లో కూడా నటించింది. ఈ సినిమాలో ఆమె అందాలు చూసి మనసు పారేసుకున్నారు ఆడియన్స్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.