4news HD TV

Technology

స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలుసా?

ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు బెస్ట్ 5 వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం నేల మీద మాత్రమే కాదు నీటిలో ముగినా కూడా ఎటువంటి నష్టం వాటిళ్లకుండా తట్టుకొని నిలబడగలవు. అంతేకాదు, కొన్ని ఫోన్స్ అయితే స్విమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటో లను చిత్రించగలిగిన సత్తాను కలిగి…

AP

కేసీయార్ ప్రతిపాదనల విషయంలో వైఎస్ జగన్ కొంత అనుమానం వ్యక్తం

గతంలో పరిస్థితుల వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకీ ముందు ముందు అస్సలేమాత్రం పొసగే అవకాశాలు కన్పించడంలేదు. వైఎస్ జగన్ విషయంలో కేసీయార్ అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్.. తెలంగాణకు ఆహ్వానించారు. గోదావరి జలాల వినియోగం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు జరిపారు కేసీయార్. అయితే, అప్పట్లో కేసీయార్ ప్రతిపాదనల విషయంలో వైఎస్ జగన్ కొంత…

TELANGANA

మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు

2018 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలపై తెగ ఆసక్తి చూపిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఖర్చు చేసినా కేవలం పదివేల మెజారిటీ రావడంతో కేసీఆర్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. అదే సమయంలో…

CINEMA

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సింగర్ చిన్మయి భర్తకు కి మధ్య సంబంధం ఏంటి..?

కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ మొదటి సినిమా ఈమెకు అంత స్టార్డం తీసుకురాలేదట.ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఈమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఒక్కసారి గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకుల్…