జంతువుల బాధలను తన బాధగా ఫీల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని గ్లామరస్ యాంకరమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెరపై అనేక షోలకు గ్లామర్ టచ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఘాటు సన్నివేశాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో దూసుకుపోతున్న ఈ వయ్యారి తాజాగా మొబైల్ నెంబర్ షేర్ చేసింది. అవసరం ఉంటే కాల్ చేయమని కూడా…

