టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు
భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. ఆ దేశ జాతీయ జట్టుతో మూడు చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోతోంది. భారత్- బంగ్లాదేశ్ మధ్య మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ టీ20 మ్యాచ్‌తో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభమౌతుంది. 22వ తేదీన ముగుస్తుంది. మ్యాచ్‌లన్నింటికీ మిర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి…

