ఈటల హత్యకు కుట్ర.. భార్య జమున సంచలన ఆరోపణ
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఈటల భార్య జమున ఆరోపించారు. విలేకరుల సమావేశంలో జమున సంచలన ఆరోపణ చేశారు. ఈటల హత్యకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని జమున ఆరోపించారు. ఈటల రాజేందర్‌ని చంపేందుకు కౌశిక్ రూ.20 కోట్లు ఇస్తున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా కౌశిక్ వ్యవహరిస్తున్నారని జమున ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు ఈటల కుటుంబం భయపడేది లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఓటు…

