RTC బస్సుల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వారంలో ఎన్ని లక్షల మంది లేడీఎస్ ఫ్రీగా తిరిగేశారంటే?
బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది. కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో…

