ప్రభాస్ లాంటి పాన్ ఇండియా రాకెట్ తో గొడవపడుతున్నాడు ఈ బచ్చా గాడు .. జాగ్రత్తరా పిల్లోడా !
ఇండియాలో పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ప్రభాస్ కి ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయింది. దీంతో మనోడితో సినిమా చేయడానికి.. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళు పోటీపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ 4 సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగింటిలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. Actor…

