4news HD TV

NationalTELANGANA

కరెంట్ బిల్లులు చెల్లించబోమంటున్న కర్ణాటక ప్రజలు.. తలలు పట్టుకుంటున్న విద్యుత్ సిబ్బంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు…

CINEMA

బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా

తప్పుడు పనులు చేయడంలో క్రియేటివిటీ వాడుతున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు. తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు సవాల్ విసురుతున్నారు. రెండు దమ్ములు లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్థం గంజాయి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విసృతంగా దొరకుతుంది. దీన్ని పీల్చుతూ.. కలల లోకంలో తెలియాడుతూ.. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. గంజాయి పెంపకం, వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అధికారులు కేటుగాళ్లను కేసులు పెట్టి.. జైల్లో వేస్తున్నా.. తమ పద్దతి…

CINEMA

పవన్ తో పొత్తు.. జూ.ఎన్టీఆర్ చిత్తు.. చంద్రబాబు మహా స్కెచ్

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కీలకం. ఒకరకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు చాన్సివ్వదలచుకోలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తరువాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబసభ్యులను సైతం తనదారిలో…

CINEMA

ఎన్టీఆర్ 30 : సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే.

దర్శకుడు కొరటాల శివ ఒక్కో అప్డేట్ తో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. ‘ఈ సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే’ అని పోస్టర్ పై రాశారు. పోస్టర్ లో సాగర తీరాన రక్తంతో తడిసిన ఆయుధాలు ఉన్నాయి.…

National

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య దాదాపు ఖరారైనట్లే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించింది. ఈ సాయంత్రంలోగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా ఉన్న డికె శివకుమార్‌ను డిప్యూటీ సిఎంగా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 135 సీట్లు…

CINEMA

‘విరూపాక్ష’ హిందీ వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్స్.. కనీసం ప్రింటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయిందిగా!

ఈ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మళ్ళీ ఈ రేంజ్ వసూళ్లను చూస్తాడో లేదో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని మాత్రం…

CINEMA

రామోజీ ని ఢీ కొడుతున్న నాగార్జున

 సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఒక సినిమాను రూపొందించడం అంత సులభం కాదు. అంతటి బాహుబలి లాంటి సినిమా తీశారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ, దానికి అనుగుణంగా లభించిన సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండడంవల్లే రామోజీ ఫిలిం సిటీ చెప్పినట్టు నిర్మాణ సంస్థలు తల ఊపేవి. ఇందులో పోటీ సంస్థ లేకపోవడం వల్ల రామోజీ…

National

భారతీయ వంటకాలపై ఎలాన్ మస్క్..! క్షణాల్లో ట్వీట్ వైరల్

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేరిపోయారు. దీంతో భారతీయ వంటకాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ట్విట్టర్లో (Twitter) ఎలాన్ మస్క్ ఫాలోవర్ ఒకరు భారతీయ వంటకాలను (Indian food) మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు. బటర్ చికెన్, నాన్, అన్నం ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ ‘నిజం’ అంటూ రిప్లై…

AP

Jr Ntr నట విశ్వరూపం.. మరువలేని ప్రభంజనం.. ‘సింహాద్రి’

బాక్సాఫీస్ రేంజ్, కమర్షియల్ పొటెన్షియాలిటీ, బాడీ లాంగ్వేజ్, వీరోచిత పోరాటం, భావోద్వేగం, నటన, మాస్.. వీటన్నింటినీ ఒక్క సినిమాలో ఉంటే ప్రేక్షకులకి మంచి విందు భోజనమే. అలాంటి షడ్రుచులను జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తే.. ఆ సినిమానే ‘సింహాద్రి’. ఎన్టీఆర్ కెరీర్లో ల్యాండ్ మార్క్. టాలీవుడ్లో ఆదితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. సింహాద్రితో తనకంటూ ఓ ప్లేస్ సెట్ చేసుకున్నాడు. ఓ సినిమాపై ఉన్న భారీ అంచనాలు నిజమై.. బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించిన…

AP

సింగిల్ సింహానికి పొత్తులంటే ఎందుకంత భయం.?

వేదికలెక్కి ప్రసంగాలు.. అందులో మళ్ళీ రాజకీయ విమర్శలు.! జరుగుతున్నది పార్టీ మీటింగులో, అధికారిక కార్యక్రమాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. జనం సొమ్ముతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రచారం నానాటికీ వెర్రి తలలు వేస్తోంది. రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, మరీ ఇంత దారుణమా.? నవ్విపోదురుగాక మనకేటి.? అనుకుంటే కుదరదిక్కడ.! ఇది ప్రజాస్వామ్యం. ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జవాబుదారీగా వుండాలి ముఖ్యమంత్రి. బహిరంగ సభల కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నారో…