4news HD TV

National

బీజేపీకి బ్రహ్మానందం ప్రచారం.. కండిషన్స్ అప్లయ్‌

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం మొదలు పెట్టారు. పోలింగ్ కి మరో ఐదురోజులే టైమ్ ఉండగా.. బ్రహ్మానందాన్ని ప్రచారంలోకి దించారు కమలనాథులు. చిక్ బళ్లాపూర్ లో ఆయన ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్తి సుధాకర్ కి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఆ ఒక్క నియోజకవర్గమే..! బ్రహ్మానందం కేవలం చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర…

National

మణిపూర్ లో ఆగని హింస.. బీజేపీ ఎమ్మెల్యేపై దాడి, పరిస్థితి విషమం

మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్‌, చురా చంద్‌పూర్‌, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో…

AP

రాహుల్ కి శిక్ష వేసిన జడ్జికి ప్రమోషన్.. ట్విస్ట్ ఏంటంటే..?

మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించి వార్తల్లో వ్యక్తిగా మారారు సూరత్ కోర్ట్ న్యాయమూర్తి హరీష్ హస్ ముఖ్ భాయ్ వర్మ. పరువు నష్టం కేసులో అంత పెద్ద శిక్ష అవసరమా అనే వాదనలు వినిపించాయి. ఆ శిక్ష వల్లే రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు, ఎంపీగా తాను ఉంటున్న బంగ్లాను కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ తీర్పుపై…

APTELANGANA

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

National

అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్న శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన శరద్ పవార్ ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.   కార్యకర్తల భావోద్వేగ నిరసనలు,తన రాజీనామాను పార్టీ అగ్రనేతలు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… “అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను” అని శరద్ పవార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు.దీంతో మహారాష్ట్ర లో మూడు రోజుల నాటకానికి తెరపడింది. పవార్…

CINEMA

మరోసారి జంటగా చిక్కిన విజయ్‌-రష్మిక.. బ్రేకప్ వార్తలకు ఇలా చెక్ పెట్టారా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. వెండితెరపై రష్మిక విజయ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్‌, రష్మిక రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది. విజయ్‌-రష్మిక కలిసి వెకేషన్స్ కు వెళ్లడం, వీలుచిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని…

CINEMA

`కస్టడీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్టర్‌.. చైతూకి హిట్ పడేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను…

CINEMA

సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు…

CINEMA

శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1

టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా…

CINEMA

శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపిన కమల్ హాసన్.. అంతలోనే బిగ్ షాక్‌!

సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శరత్ బాబు మృతి చెందారంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇక లేరంటూ వార్తలు ప్రచురించాయి. దాంతో కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపారు. ఈ…