సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు వేస్తున్నారు. ‘మీ బిడ్డ ఒక్కడిగా వస్తాడు.. మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు సిద్ధంగా వుంది..’ అంటూ తాజాగా పాత పాటే పాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ఓ అధికారిక బహిరంగ సభలో. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించే…

