4news HD TV

TechnologyWorld

గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..

చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులకు టీ, కాఫీ ఉచితంగా ఇస్తుంటాయి, ఓ మోస్తరు కంపెనీలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఫ్రీగా అందజేస్తాయి. అలాంటిది మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ లో ఇంకెన్ని సౌకర్యాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలో కూడా ఉద్యోగులకు మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారు. ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాలు అక్కడ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇప్పుడు కంపెనీ ఆపేసింది. ఇది టెంపరరీనా…

TechnologyWorld

చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది.

చాట్ జీపీటీ…ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చాట్ జీపీటీ మనం ఏ అంశంపైనైనా ప్రశ్న అడిగినప్పుడు తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపెడుతుంది. చరిత్ర, కవితలు, కళలు, సాహిత్యం, రచనలు, వైద్య రంగం, రక్షణ రంగం, అంతరిక్షం, వ్యవసాయం, విద్య, పరీక్షలు, క్రీడలు… ఇలా ఏ రంగానికి…

World

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట

శుక్రవారం పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రేషన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా పలువురు స్పృహతప్పి పడిపోయారని పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ నివేదించింది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన కరాచీలోని SITE (సింధ్ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఎస్టేట్) ప్రాంతంలో జరిగింది. శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో తొమ్మిది…

World

Donald trump wins:1.21 లక్షల డాలర్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) అరెస్ట్ కు కారణమైన పోర్న్ స్టార్ స్టార్మీ డేనయల్స్ (porn star Stormy Daniels) కు స్థానిక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పై ఆమె వేసిన పరువునష్టం కేసులో ఆమె ఓడిపోయింది. Donald trump wins:1.21 లక్షల డాలర్ల జరిమానా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) న్యాయవాదులకు 1.21 లక్షల డాలర్లను చెల్లించాలని స్టార్మీ డేనయల్స్ ను కాలిఫోర్నియాలోని తొమ్మిదవ సర్క్యూట్…

National

చెన్నై న గరంలో విషాదం

చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.   నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక అధికారులకు కానీ, పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండానే ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన విద్యార్థులు ఆలయ సంప్రదాయంలో భాగంగా ఆలయ సమీపంలోని చెరువులో స్నానం…

AP

వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా. అమరావతిలో బిజెపి జాతీయ కార్యదర్శి వైసీపీ నాయకులు దారుణ ఖండిస్తూ వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను బైట్…. నిన్న అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పై వైసీపీ నాయకుల దాడి… కేంద్ర ప్రభుత్వంపై దాడి జరిగినట్లే ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకుల చుట్టూ తిరిగే వైసీపీ…

APTELANGANA

దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్ప శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు అందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,పాల్గొన్న ఆర్మీ రామయ్య,గంగాధర్, పొలా వెంకటేశ్వర్లు, వడ్డే మహారాజ్, మల్లికార్జున తదితర బిజెపి నాయకులు.

APTELANGANA

దొరపల్లె గ్రామ బిజెపి నాయకులను అభినందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

  నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని జిల్లా బిజెపి మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్,రన్నర్ విజేతలకు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక…

AP

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…

అల్లూరి జిల్లా దేవిపట్నం..   అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామంలో అన్ని పార్టీల మండల నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు రాష్ట్ర sc సెల్ కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ నీ స్మరించుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ వేత్త బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన…

TELANGANA

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు.

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇట్టి అక్రమ అరెస్టులు అల్లాదుర్గం మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామ, లేదా రజాకార్ల నియంతృత్వ పాలనలో ఉన్నామ,అని అసహనం వ్యక్తం చేశారు . దీనికి పూర్తి సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలని, అన్ని పేపర్లు మీరే లీక్ చేసుకొని, కావాలనే…