ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ.
ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ. 2019 నాటి జి.ఓ, నెంబర్ 142 సవరణ అంశాలు. సవరణ చేయబడిన జి.ఓ ద్వారా దరఖాస్తు దారులైన జర్నలిస్ట్ లు జతపరచాల్సిన పత్రాలు. జి ఓ ఎం.ఎస్:38 ప్రకారం సవరణలు. ■ 1పని చేస్తున్న మీడియా సంస్థ నుండి సిఫార్సు లేఖ. ■ 2 జర్నలిస్ట్ యొక్క విద్యా అర్హత సర్టిఫికేట్. ■ 3మీడియా సంస్థ జారీ చేసిన తాజా ID కార్డ్. ■ 4 సంస్థ జారీ చేసిన…

