అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!
తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో అన్నదాతల రుణాలు మాఫీ చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అన్నదాతలపై వడ్డీ భారం లేకుండా రుణ మాఫీ చేయాలనీ యోచిస్తోంది. రైతు రుణ మాఫీ ఒకేసారి చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా రుణ మాపీ చేసినా.. అందరు రైతులకు రుణ మాఫీ కాలేదు. …

