విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం
విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరుతారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాని టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అడపాదడపా నాయకత్వం పై కామెంట్స్ వినిపిస్తున్నారు. అయినా హై కమాండ్ లైట్ తీసుకుంటూ వస్తోంది. దీంతో తన దారి తాను చూసుకోవాలని కేశినేని నాని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.…

