News

TELANGANA

షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్- సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు: తేదీలు ఇవే

సికింద్రాబాద్: సాయినాథుణ్ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్లే భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. రోజువారీ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్…

TELANGANA

ఖమ్మంలో బీజేపీ లేదంటున్నారు: 15న అమిత్ షా సభతో తేల్చాద్దామంటూ బండి సంజయ్

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బీజేపీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూన్…

TELANGANA

భర్తను ఇనుప రాడ్ తో కొట్టి, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన గర్బిణి భార్య, క్లైమాక్స్ లో!

చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఆమె భర్త వదిలేశాడు. భర్త చనిపోయిన మహిళను భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగింది. ఇదే సమయంలో రెండో భార్య గర్బవతి అయ్యింది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ రెండో భర్త గొడవకు దిగాడు. రెండో భార్య ఆమె…

TELANGANA

మార్కెట్ లో కాసులు కురిపిస్తున్న ఈ పనుల ముందు ఉద్యోగాలు వేస్ట్!!

చాలామంది డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న వాళ్ళు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే జాబ్ కోసం నిరీక్షణ వేస్ట్ అని తాజాగా ఉన్న అనేక పనులు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేటు ఉద్యోగమైనా మనకంటూ స్వేచ్ఛ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కానీ…

National

కేశినేని 100శాతం పార్టీ మార్పు?

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై దురుసుగా మాట్లాడారు. మహానాడుకు ఆహ్వానం ఇవ్వలేదని, ఆ గొట్టంగాళ్లు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత? అంటూ విరుచుకుపడ్డారు. ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అధిష్టానంను సైతం ఇరకాటంలో పెడుతోన్న విజయవాడ ఎంపీ వాలకం అధిష్టానంకు తలనొప్పిగా మారింది.…

National

హత్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా నమోదు

మాజీ మంత్రి వివేకా హత్య(Viveka Murder) కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది. ఇప్పటి వరకు ఆయన నిందితుడా? అనుమానితుడా? అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే. అయితే, తాజాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు కౌంటర్ వేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా(A8) చేర్చింది. హత్య జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారని అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం దీనిపై విచారణ…

National

హైదరాబాద్‌లో శర్వానంద్ రిసెప్షన్.. KCRని స్వయంగా ఆహ్వానించిన శర్వా..

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) ఇటీవల జూన్ 3న వివాహం చేసుకున్నాడు. జైపూర్(Jaipur) లీలా ప్యాలెస్ లో రక్షిత(Rakshita) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ఘనంగా వివాహం చేసుకున్నాడు. రక్షిత టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. శర్వా వివాహానికి రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వివాహం జైపూర్ లో పెట్టడంతో కేవలం అతి సన్నిహితులను మాత్రమే…

National

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు..

ఎండాకాలం(Summer( అయిపోవచ్చింది. సమ్మర్ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం ఎండలు మరింత ఎక్కువ ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం, తొలకరి చినుకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) మరి కొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయి. నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు,…

National

గుడ్లు,పాలు కలిపి తీసుకుంటే లాభాలతో పాటు నష్టాలు కూడా?

సాధారణంగా చాలామంది గుడ్లు పాలు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే చాలా మంచిదని శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పచ్చి గుడ్డు పాలు తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టిన గుడ్డు పాలు తీసుకుంటూ ఉంటారు. గుడ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే పాల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, పచ్చి గుడ్లు, పచ్చి పాలు ఈ రెండు అధిక…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…