News

National

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్…

TELANGANA

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ లీగల్ నోటీసులు: రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా

హైదరాబాద్: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ(IRB) సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఐఆర్‌బీ సంస్థ రఘునందన్ రావుకు సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్‌బీ సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే ఈ టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని.. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి హెచ్ఎండీఏ.. ఐఆర్‌బీ సంస్థకు…

TELANGANA

దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్ సమీక్ష: అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

National

డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన – రేవంత్ కు షాక్..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ – షర్మిల మధ్య ఫోన్ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ రంగంలో కి దిగారు. షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు జరుగున్నాయి. ఇదే సమయంలో రేవంత్ కు పార్టీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.…

CINEMA

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా రాకెట్ తో గొడవపడుతున్నాడు ఈ బచ్చా గాడు .. జాగ్రత్తరా పిల్లోడా !

ఇండియాలో పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ప్రభాస్ కి ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయింది. దీంతో మనోడితో సినిమా చేయడానికి.. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళు పోటీపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ 4 సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగింటిలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. Actor…

CINEMA

jio సినిమా దెబ్బకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సంక నాకిపోవడం గ్యారెంటీ ?

ఇండియా జియో కంపెనీ గురించి వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. ఎయిర్టెల్ ఇండియా లాంటి కొన్ని కంపెనీలు మాత్రమే జియోని ఎదుర్కోగలుగుతున్నాయి. చాలావరకు ఇతర కంపెనీలు కనుమరిగిపోయాయి. తాజాగా రిలయన్స్ అంబానీ వేసిన మెగా పతకం బాలీవుడ్ కొంప ముంచేలా ఉంది అని చర్చ జరుగుతుంది. తాజాగా అంబానీ ఉచిత సినిమాలు చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ప్రకటించాడు అంతే కాదు వాటి ట్రైలర్ ని రిలీజ్ చేసి కంగారు పెట్టాడు. జియో యాప్…

CINEMA

కానీ ఎలాంటి అమ్మాయిని ప్రేమించాడో చూడండి .. ఛిఛీ !

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జంట గురించి న్యూస్ వైరల్ అవుతుంది. కోటక్ మహేంద్ర బ్యాంక్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సురేష్ కొటక్ కుమారుడు జే ఇటీవల తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు. అందాల పోటీల యువరాణి ఫెమినా మిస్ ఇండియా 2015 విజేత అయిన అదితి ఆర్యతో తన నిశ్చితార్థాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కాన్వకేషన్ వేడుక నుండి అదితి ఫోటోలను పంచుకుంటూ జే బుధవారం ట్వీట్ చేశారు. నాకు కాబోయే…

CINEMA

తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ తేజ ఏమన్నాడో చూడండి.. స్టేజీ మీదే చెప్పేసాడు !

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో అభిరామ్ నీ ‘అహింస’ అనే సినిమా ద్వారా హీరోగా డైరెక్టర్ తేజ పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ తేజ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అసలు అభిరామ్ తోనే ఎందుకు సినిమా చేయాల్సి వచ్చింది అన్న దానికి.. తేజ వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం దగ్గుబాటి రామానాయుడు గారు…

CINEMA

హీరోయిన్ లని మించిపోయిన మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు. షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది.…

CINEMA

ఒకే ఒక్క ఫోటో వదిలిన నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత.. సమంత ఎందుకూ పనికిరాదు ఈ అందం ముందు..!

శోభిత దూళిపాల తెలుసు కదా. ఆమె ఒక నటిగా కంటే కూడా టాలీవుడ్ హీరో నాగ చైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా క్రేజ్ సంపాదించుకుంది శోభిత. అవును.. ఆమెకు ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ వచ్చింది. వాళ్లు నిజంగా లవర్సా కాదా అనేది తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఉందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఎంతలా అంటే ఆమె ఇంటి పేరును కూడా మార్చేసి ఏకంగా అక్కినేని అని అంటున్నారు.…