News

National

నిరుద్యోగులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం మసాజ్ థెరపిస్ట్(Massage Therapist) పోస్టుల భర్తీ కోసం SAI అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వచ్చే నెల జూన్ 11లోపు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి వివరాలు పరిశీలిద్దాం. ఖాళీల వివరాలు మసాజ్ థెరపిస్ట్-9…

National

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్!

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొందరికి తీపికబురు అందించింది. అలాగే ఇంకొంత మందికి ఝలక్ ఇచ్చింది. దీని వల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని భావించే వారిపై ప్రభావం పడనుంది. ఇంకీ బ్యాంక్ (Bank) ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ (EMI) భారం…

NationalTELANGANA

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి.. విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు…

CINEMA

ఎట్టకేలకు ‘బింబిసార 2’ అప్డేట్.

గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్…

TELANGANA

కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌

రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అక్కడ నుంచి పరుగుల తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు…

APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు…

CINEMATELANGANA

పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..

లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది.. ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది…

CINEMATELANGANA

భగత్ సింగ్ ని కాదు భగవంతుడిని.

‘నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’, ‘నేను ఆకాశం లాంటోడిని’, ‘పాపులారిటీ ఏముందిలే అది పాసింగ్ క్లౌడ్ లాటింది’, ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా’, ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’, ‘అరే సాంబ రాస్కో రా’… ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటి డైలాగులని గబ్బర్ సింగ్ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో బుల్లెట్స్ లా మాటాడించాడు.

TELANGANA

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పీ జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి 108 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కే సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన…

National

నవీన్ పట్నాయక్: ఒడిషా అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సూపర్ సీఎం

భువనేశ్వర్: ఈరోజు ఒడిశా రాజకీయాలకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన రోజు. నవీన్ పట్నాయక్, దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మాస్ లీడర్, 2019 లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు మరియు అదే రోజున 5వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన ఆయన ఇప్పుడు 5వ దఫా పాలనకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది కొత్త శకానికి చేరుకుంది. 20…