ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్..
తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధు చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తున్నారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ నేతలు అలెర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే ఎర్రవల్లి వద్ద ఘర్షణ వాతావరణం ఉండటంతో శాంతి భద్రతల కారణంగా కేటీఆర్, హరీశ్‌రావులను మాత్రం హకీంపేట ప్రాంతంలో…

