News

World

కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా…

National

170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

AP

జగన్‌పై ఉండవల్లి తిరుగుబాటు!

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఏపీ కురువృద్ధులు ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీ ఆర్ ఎస్ రూపంలో ఏపీలోకి కేసీఆర్ అడుగు…

National

రాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3,000 ఫైన్..

సాధారణంగా రాత్రివేళల్లో రోడ్లపై చాలా మంది తిరుగుతుంటారు. డిన్నర్లకో, ఫంక్షన్‍లకో వెళ్లినప్పుడు లేట్ అయితే రోడ్లపై నడిచివెళుతుంటారు. బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇలాగే రాత్రి వేళ నడిచి వెళుతున్న దంపతులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. పోలీసులు తమను వేధించారని కార్తీక్ పత్రీ అనే వ్యక్తి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై నడిచినందుకు పోలీసులు రూ.3,000 ఫైన్ వేశారని, చివరికి రూ.1,000 వసూలు చేసుకొని పంపించారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

CINEMA

అందాల ఆరబోతలో శ్రీముఖి… అందాల ఫోటో షూట్లు

బుల్లితెర బ్యూటీ శ్రీముఖికి పరిచయం అక్కర్లేదు. లౌడ్ స్పీకర్, బుల్లితెర రాములమ్మ.. అంటూ యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేసుకుంది శ్రీముఖి. Sreemukhi Latest Cute Video ఇక, అందాల ఆరబోతలో శ్రీముఖి, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. Sreemukhi Latest Cute Video అందాల ఫోటో షూట్లు చేయించుకుంటూ సోషల్ మీడియాలోనూ ఫుల్‌గా ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీముఖి. Sreemukhi Latest Cute Video బ్యూటీ ఆఫ్ ఆటిట్యూడ్.. Sreemukhi Latest Cute Video తాజాగా వైలెట్ హాట్ సూట్‌లో…

National

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం చార్జీలని, యూజర్‌ చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌, ట్రాన్జాక్షన్‌ చార్జీలు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక మార్గాల్లో వినియోగదారులను బ్యాంకులు పిండేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం…

National

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

AP

వైఎస్ జగన్ ప్రయత్నించడం లేదని కేవీపీ తాజా ఆసక్తికర వ్యాఖ్యలు

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఏపీ కురువృద్ధులు ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీ ఆర్ ఎస్ రూపంలో ఏపీలోకి కేసీఆర్ అడుగు…

CINEMA

విల్లా కోసం కక్కుర్తి పడి నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు

టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని హీరోల్లో రాజ్ తరుణ్(Raj tarun) ఒకడు. `ఉయ్యాల జంపాల` చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్‌ తరుణ్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ వెంటనే సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో వరుసగా మరో రెండు హిట్లను అందుకున్న రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఓకే తరహా…

National

2019 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్​- పాక్​ మధ్య బంధం కనిష్ఠ స్థాయికిి

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణ విషయంగా పరిగణించవద్దని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. క్రీడా టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు. 2023 ఆసియా కప్​పై బీసీసీఐ- పీసీబీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో జైశంకర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఆసియా కప్​ పాకిస్థాన్​లో జరగనుంది. భారత్​- పాక్​ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నమెంట్​కి తమ ఆటగాళ్లను పంపడం లేదని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. బీసీసీఐ వైఖరిపై…