జైలర్ 2 భారీ అప్‌డేట్: బాలయ్య ప్లేస్‌లో షారుఖ్ ఖాన్? అదిరిపోయే కాంబో!
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ గురించి తాజాగా ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పడంతో, ఆ పాత్రలోకి ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రాబోతున్నారని…

