విజయవాడ వైసీపీలో టెన్షన్.. ఇంచార్జిలను మారుస్తున్న సీఎం జగన్..
వైసీపీలో ఇన్చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన నేతలందరూ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే ఆ సెగ్మెంట్ కొత్త ఇన్చార్జ్ మాత్రం రకరకాల డౌట్లతో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. చేతిచమురు వదిలించుకుంటూ జనంలోకి వెళ్తే.. చివరికి టికెట్ ఖాయమవుతుందో లేదో? అని టెన్షన్ పడిపోతున్నారు. వివిధ సెగ్మెంట్లలో వైసీపీ అధ్యక్షుడు ప్రకటించిన ఇన్చార్జులు ఓవర్ నైట్ మారిపోతుండటమే అందుకు కారణమంటున్నారు. సదరు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసి మరీ ఆ నాయకుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు జగన్.. అయితే…

