నాకు టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఉరేసుకుంటారు..బెదిరిస్తున్న టీడీపీ నేత!!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహుల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇక టీడీపీలోనూ టీడీపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో…

