AP

AP

చంద్రబాబుపై సీఐడీ నెక్స్ట్ స్టెప్- హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి, స్కిల్ కేసులో బెయిల్ దక్కిన చంద్రబాబు, ఈ నెల 30వ తేదీ నుంచి యధావిధిగా తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అటు సుప్రీంలో విచారణ పూర్తయిన స్కిల్ క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో విచారణ సాగింది. కోర్టు ఈ కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది.…

AP

జగన్ బెయిల్ రద్దు కేసు – సుప్రీం నుంచి కీలక అప్డేట్..!!

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు జగన్, సిబిఐ కు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.   ముఖ్యమంత్రి జగన్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ…

AP

ఇండియా టుడేకు జగన్‌ భారీ ప్యాకేజీ..

మీడియా మేనేజ్‌మెంట్‌లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు, కేసీఆర్‌ను మించిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోదీ తర్వాత మీడియా మేనేజ్‌ చేయడంలో కేసీఆర్‌ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తనకు సొంత ప్రతిక, చానెల్‌ ఉన్నా.. దానిని చూసేవారు, చదివేవారు లేకపోవడంతో తెలుగు మీడియాకు కోట్లు కుమ్మరిస్తూ.. ప్యాకేజీలు ఇస్తూ అనుకూలంగా వార్తలు, కథనాలు రాయించుకుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే ప్రయాణిస్తున్నారు. చూస్తుంటే ఎన్నికల…

AP

చంద్రబాబు కేసుల్లో సిఐడిలో స్పష్టమైన మార్పునకు అదే కారణమా..?

చంద్రబాబు కేసులు విషయంలో సిఐడి గాడి తప్పుతోందా? ఆధారాలు చూపడంలో ఫెయిల్ అవుతోందా? అందుకే చంద్రబాబుకు వరుసగా ఉపశమనాలు కలుగుతున్నాయా? దీనికి సిఐడి వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఒకవేళ అరెస్టు చేసిన గంటల వ్యవధిలో ఆయన బయటకు వస్తారని భావించారు. కానీ గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలు గడిచాయి. దాదాపు రెండు నెలలు చంద్రబాబు జైల్లో గడపాల్సి వచ్చింది. సిఐడి పక్కా వ్యూహంతోనే ఎన్నాళ్లపాటు…

AP

చంద్రబాబు, అనుచరులకు గట్టి షాక్..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 పవర్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అందులో ఒకటి రెండు కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. 33,240 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా వీటిని నిర్మాణాలు జరుగుతున్నాయి. 29 పంప్డు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఇందులో 2024 నాటికే కొన్ని అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరాత్పాదక విద్యుత్ ప్రాజెక్టును గ్రీన్ కో చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్…

AP

చంద్రబాబును మళ్ళీ అరెస్టు చేస్తారా..?

చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. చాలా రకాల కేసులు నమోదు చేశారు. అవి న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అయితే స్కిల్ స్కామ్ కేసులో తొలుత చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ విషయంలో కోర్టు అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అది మిగతా కేసులకు కూడా వర్తిస్తాయని న్యాయ వర్గాల నుంచి ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇంకో రకంగా కూడా ప్రచారం…

AP

చంద్రబాబుకు షాకిస్తూ సుప్రీంకు ఏపీ సీఐడీ..

అయితే చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు తీర్పున సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం విశేషం. మంగళవారం దీనిపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపించిన నేరానికి సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టు సమర్పించలేకపోయిందని హైకోర్టు తెలిపింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను రిమాండ్ విధించాలని కోరడానికి ముందే సిఐడి చూపించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దర్యాప్తులో లోపంగా భావిస్తూ బెయిల్…

AP

కుట్రలు, కుతంత్రాలు ఓడాయి: నారా లోకేశ్..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వాగతించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సత్యం గెలిచిందని, అసంత్యంపై యుద్ధం మొదలైందని, చంద్రబాబు కడిగిన ముత్యమని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయన్నారు. తప్పు చేయను చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయని లోకేష్ అన్నారు. 50 రోజులు గడిచినప్పటికీ కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేక కోర్టు…

AP

ఏపీలో మందుబాబులకు గట్టి షాక్..

ఏపీలో మందుబాబులకు షాక్. జగన్ సర్కార్ మద్యం ధరలను పెంచింది. పన్నుల సవరణ పేరిట ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్డ్ కాంపోనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని… ఆయా బ్రాండ్ల తెరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. వ్యాట్, ఏఈడీని సవరించింది. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.…

AP

ఆ సీట్లు టీడీపీ, జనసేనలకు జఠిలమే..

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ సమావేశాలు రచ్చగా మారుతున్నాయి. ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు బయటపడుతున్నాయి. అయితే ఒకటి, రెండు చోట్లఅటువంటి పరిస్థితి ఉంటుందని రెండు పార్టీల నాయకత్వాలు ముందే అంచనా వేశాయి. అటువంటిచోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే…