ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ
అమరావతి: ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంగాటి శ్రీదేవి, ధనలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును చీటర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్…

