అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. అయితే ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని ముందు పెట్టి అగ్రిగోల్డ్ ఉద్యమం నడిపించారు. అప్పిరెడ్డి, పప్పిరెడ్డిల్ని ముందు పెట్టి నిరసనలు చేశారు. అప్పుడు ప్రభుత్వం అడ్డుకోలేదు అది వేరే విషయం. ప్రభుత్వం ఇవ్వదు కానీ .. తాము రాగానే డబ్బులు ఇచ్చేస్తామని మభ్య పెట్టారు. చివరికి నెత్తిన టోపీ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే…

