ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు తీస్తున్నాయి. అయితే ఇందులో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేదని, అటువంటప్పుడు ఎన్నిపేర్లు పెట్టి.. ఎన్నిసార్లు తిప్పినా ఉపయోగం ఏమిటంటూ రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆలోచనలో పడిన భారతీయ రైల్వే సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో రైళ్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది. చెన్నైలో తయారీ : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి…

