AP

AP

వినాయక చవితిపై క్లారిటీ ఇచ్చిన కాణిపాకం దేవస్థానం

వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలనే గందరగోళం నడుస్తోంది. 18, 19 రెండు తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. ఆగమ పండితులు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 18వ తేదీ సోమవారం పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటల వరకు తదియ ఉంది. మధ్యాహ్నం నుంచి చతుర్ధి మొదలై మంగళవారం ఉదయం 10.43గంటల వరకు ఉంది. ఇటువంటి సందర్భాల్లో చతుర్ధి మొదలైన రోజునే వినాయకచతుర్ధి జరుపుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019…

AP

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు. అతను పార్టీకి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను తెలియజేశారు. అతని రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు.…

AP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారని అభియోగాలు కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి…

AP

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరం

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా ఏకం అవుతున్నారు. బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో గెలుపు వైసీపీ, టీడీపీకతి ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ తాజా సర్వే నివేదిక ఆసక్తి కర ఫలితాలను వెల్లడించింది. కీలకంగా గుడివాడ : గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా…

AP

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పు

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పుచేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు మార్గాలు నిర్మించడంతో వీటిని జంక్షన్లుగా మారుస్తూ ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్ల చివరన జంక్షన్‌ అని అదనంగా చేరుతుంది. న్యూ పిడుగురాళ్ల, విష్ణుపురం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. నంద్యాల, శావల్యాపురం స్టేషన్లు గుంటూరు నుంచి…

APTELANGANA

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల డిమాండ్లు అమలుచేసే అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంతో వారు విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం​ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌ హైమావతిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని…

AP

ఇదే జరిగితే ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు చంద్రబాబు ని అరస్ట్ చేయడం గ్యారెంటీ !

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆదాయపన్ను (ఐటీ) శాఖ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో ముడుపులు తీసుకున్నారంటూ అభియోగాలు రాగా, గతంలోనే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులపై ఆయన తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించింది. ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రాధమిక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తొంది.…

AP

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీన ఉదం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది ధర్మాసనం. శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యుత్ సంఘాలు…

AP

జగన్, వి.సా.రెడ్డి విదేశీ టూర్స్ – సీబీఐ వ్యతిరేకిచినా కోర్టు అనుమతి !

సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని .. సాక్షులను బెదిరిస్తారని అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిద్దరికీ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు. అక్కడ ఆయన కుమార్తెలు చదువుతున్నారని చెబుతున్నారు. అయితే గతంలో ఓ కుమార్తె…

AP

ఏపీలో అసెంబ్లీ ఓ అనాథ !

మన ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఆలయాలు అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో భాగం కావడం ” చట్టసభ సభ్యుని ప్రధాన బాధ్యత. అంతే కాదు ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఏపీలో అసలు అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి అన్నట్లుగా పెడుతున్నారు. కానీ అసలు ప్రజా సమస్యలపై చర్చించడానికి మాత్రం పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం అసలు అసెంబ్లీని నిర్వహించడం అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీని…